ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.
టీజీఎస్ఆర్టీసీ హుజూరాబాద్ డిపో సెక్రటరీగా శివ దయాల్ సింగ్. ఉద్యమకారుడి ఎన్నికపై వాకర్స్ అసోసియేషన్ సభ్యుల హర్షం, ఘన సన్మానం..
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…
ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి డిమాండ్. … సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయనున్నట్లు వెల్లడి…..
దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలా? తాతా మధుపై భగ్గుమన్న సర్పంచ్ కస్తూరి. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్…
సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
కరీంనగర్ డైరీని కాపాడుకుంటాం.. కుట్రలను తిప్పికొడతాం.. పాల రైతుల జోలికొస్తే కలెక్టరేట్ ముట్టడి తప్పదు.. రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు హెచ్చరిక.

సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…
హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..
హుజూరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించాలి.. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్
ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేసిన మహానేత సర్దార్ పటేల్. చందుపట్ల జనార్ధన్ . హుజురాబాద్ పట్టణ గ్రంథాలయంలో ఘనంగా పటేల్ 151వ జయంతి వేడుకలు..
సేవా భావమే. విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం. .. మాజీ మున్సిపల్ చైర్మన్ సేవలు ఆదర్శప్రాయం.. .. ఘనంగా జన్మదిన వేడుకలు…. ప్రజాకవి, తత్వవేత్త డాక్టర్ నాగుల సత్యంగౌడ్ ప్రశంస…
హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.