పదో తరగతి ఒరిజినల్‌ మెమో పోయింది! ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని బాధితురాలి విజ్ఞప్తి..

bahubalamtv Reporter
bahubalamtv.in

పదో తరగతి ఒరిజినల్‌ మెమో పోయింది! ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని బాధితురాలి విజ్ఞప్తి..

బాహు బలంన్యూస్ సైదాపూర్‌, సెప్టెంబర్ 12: సైదాపూర్‌ మండల పరిధిలోని గొడిశాల గ్రామానికి చెందిన గిన్నారపు దుర్గయ్య కుమార్తె అఖిల పదో తరగతి (ఎస్సెస్సీ) ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ పోయినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి వివరాల ప్రకారం.. గొడిశాల జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్చి 2010లో పదో తరగతి పూర్తి చేసిన ఆమె (రోల్‌ నంబరు: 1033124986, మెమో సీరియల్‌ నంబరు: KP 0849579), గత నెల ఆగస్టు 2న హుజూరాబాద్‌ నుంచి స్వగ్రామమైన గొడిశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యంలో మెమో జారిపడిపోయింది. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.
ఎవరికైనా ఈ సర్టిఫికెట్‌ దొరికితే వెంటనే ఎస్సెస్సీ బోర్డు కార్యాలయంలో గానీ, లేదా 8367752148 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఒరిజినల్‌ మెమో లభించకపోవడంతో డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కోసం విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు బాధితురాలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

వైభవంగా శ్రీకృష్ణుడి ‘ఊరు ఎరిగింపు’ (తుమ్మనపల్లిలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు) జ్ఞానదీప్తిగా కృష్ణుడి ‘ఎరిగింపు’ (ఆకర్షణీయమైన ఇతర ఆప్షన్లు: ఘనంగా కృష్ణ తత్త్వ ప్రబోధం / తుమ్మనపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జగద్గురు ఊరేగింపు).

దమ్ముంటే ‘దళితబంధు’ అమలు చేయండి: ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ – దళిత సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. – హుజూరాబాద్‌లో రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్‌..

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దొరల ఇళ్ల ముందు చావుడప్పు కొడతాం బిడ్డ! 24 గంటల్లో తాతా మధు, కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: హుజురాబాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ డిమాండ్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !