హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. .

bahubalamtv Reporter
bahubalamtv.in

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. .

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 13:
హమాలి కార్మికులకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కదిరే రమేష్ డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల హామీ ప్రకారం హమాలి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 55 ఏళ్లు దాటిన వారికి ₹6,000 పింఛను ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్లు లేనివారికి 120 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ₹25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు సారయ్య, శంకర్, వెంకటేష్, మహేష్, లింగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 13:
హమాలి కార్మికులకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కదిరే రమేష్ డిమాండ్ చేశారు. ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల హామీ ప్రకారం హమాలి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, 55 ఏళ్లు దాటిన వారికి ₹6,000 పింఛను ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్లు లేనివారికి 120 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ₹25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు సారయ్య, శంకర్, వెంకటేష్, మహేష్, లింగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !