మహిళలను కాంగ్రెస్ దారుణంగా వంచించింది: పూసల ప్రభావతి రెడ్డి. హుజూరాబాద్‌లో 1000 రోజుల కాంగ్రెస్‌ పాలనపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘బాకీ కార్డు’ పంపిణీ, భారీ నిరసన హామీలు నెరవేర్చేదాకా పోరుబాట: ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.

Category: పాలిటిక్స్

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.