మాతృభాష మన అస్తిత్వానికి ప్రతీక: ఓసీ జేఏసీ మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు భాషా దినోత్సవ’ శుభాకాంక్షలు

bahubalamtv Reporter
bahubalamtv.in

మాతృభాష మన అస్తిత్వానికి ప్రతీక: ఓసీ జేఏసీ మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు భాషా దినోత్సవ’ శుభాకాంక్షలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ,ఆగస్టు 29 :
తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీక అని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 29న వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకునే ‘తెలుగు భాషా దినోత్సవం’ను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ... "అక్షరం అద్భుతం – తెలుగు భాష మహోద్భుతం" అని కొనియాడారు. 'మా భాష - మా గౌరవం - మా తెలంగాణ' అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాతృభాష ఔన్నత్యాన్ని చాటాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మన మూలాలైన మాతృభాషను ఎప్పటికీ విస్మరించకూడదని ఆమె స్పష్టం చేశారు. నేటి యువత, భావితరాలకు మన తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె ఉద్ఘాటించారు. ప్రతి ఇంటా తెలుగు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ,ఆగస్టు 29 :
తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీక అని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 29న వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకునే ‘తెలుగు భాషా దినోత్సవం’ను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ… “అక్షరం అద్భుతం – తెలుగు భాష మహోద్భుతం” అని కొనియాడారు. ‘మా భాష – మా గౌరవం – మా తెలంగాణ’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాతృభాష ఔన్నత్యాన్ని చాటాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మన మూలాలైన మాతృభాషను ఎప్పటికీ విస్మరించకూడదని ఆమె స్పష్టం చేశారు. నేటి యువత, భావితరాలకు మన తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె ఉద్ఘాటించారు. ప్రతి ఇంటా తెలుగు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !