నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.

bahubalamtv Reporter
bahubalamtv.in

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బాహు బలంన్యూస్, మానకొండూరు ఆగస్టు 26,:మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ నాయకుడు రెడ్డి సంపత్ రెడ్డి - మాజీ ఎంపీటీసీ రెడ్డి కల్యాణి దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ప్రణీతల వివాహం చల్లూరులోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరుడి తండ్రి రెడ్డి సంపత్ రెడ్డి, వధువు తండ్రి పాకాల శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్, మానకొండూరు ఆగస్టు 26,:మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ నాయకుడు రెడ్డి సంపత్ రెడ్డి – మాజీ ఎంపీటీసీ రెడ్డి కల్యాణి దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ప్రణీతల వివాహం చల్లూరులోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరుడి తండ్రి రెడ్డి సంపత్ రెడ్డి, వధువు తండ్రి పాకాల శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !