రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే తాగు, సాగునీటి ఎద్దడి ..ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి…

bahubalamtv Reporter
bahubalamtv.in

రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే తాగు, సాగునీటి ఎద్దడి ..ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి…

బాహుబలం న్యూస్, హుజూరాబాద్ (అక్టోబర్ 12):
వ్యవసాయానికి అవసరమైన నిరంతర నాణ్యమైన విద్యుత్, పంటలకు సరిపడా సాగునీరు, ప్రజలకు తాగునీరు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి సోమవారం హుజూరాబాద్‌లో పలువురు నాయకులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ...
"ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ముందస్తుగా హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. రైతులను ఆదుకునేందుకు కాలువలు, చెరువుల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలి. అలాగే గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి" అని డిమాండ్ చేశారు. పంటలను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహుబలం న్యూస్, హుజూరాబాద్ (అక్టోబర్ 12):
వ్యవసాయానికి అవసరమైన నిరంతర నాణ్యమైన విద్యుత్, పంటలకు సరిపడా సాగునీరు, ప్రజలకు తాగునీరు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి సోమవారం హుజూరాబాద్‌లో పలువురు నాయకులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ…
“ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ముందస్తుగా హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. రైతులను ఆదుకునేందుకు కాలువలు, చెరువుల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలి. అలాగే గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి” అని డిమాండ్ చేశారు. పంటలను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !