బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కందికొండ మొగిళి…

bahubalamtv Reporter
bahubalamtv.in

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కందికొండ మొగిళి…

బాహు బలంన్యూస్ ​హుజూరాబాద్, : బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కందికొండ మొగిళి నియమితులయ్యారు. బీసీల సామాజిక, రాజకీయ చైతన్యం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి, సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల అయిలేశ్ యాదవ్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
​ఈ సందర్భంగా మొగిళి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఆర్. కృష్ణయ్య, గొర్ల అయిలేశ్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షుడు పులవేని పోచమల్లు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసగోని కిరణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిచల్మి నర్సింహా, సందెపట్ల జనార్దన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీసీలను సంఘటితం చేసి చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తానని ఆయన పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

సొంతింట్లో దీపాల కాంతులు! ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘనంగా దీపావళి వేడుకలు.. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు. అర్హులందరికీ పక్కా ఇళ్లు అందిస్తాం: ఆర్డీవో జలకుమారి…

హామీల అమలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం తగదు… ఓసీ జేఏసీ డిమాండ్…. వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకారం.. ఘనంగా సన్మానించిన ప్రముఖులు, ఓసీ జేఏసీ నేతలు పూర్తిస్థాయి పాలక మండళ్లు, ప్రత్యేక నిధులు కేటాయించాలి… పోలాడి రామారావు…..

హుజురాబాద్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ. – కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 17వ వార్డులో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ. – దేశ సమగ్రత, ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యం. సేవాదళ్ బ్లాక్-ఏ అధ్యక్షుడు మేకల మల్లేశం.

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !