సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం: పూసల ప్రభావతిరెడ్డి – ఘనంగా అనాథ వృద్ధులు, దివ్యాంగుల దినోత్సవం – 40 మందికి నిత్యావసరాలు, వస్త్రాల పంపిణీ..

bahubalamtv Reporter
bahubalamtv.in

సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం: పూసల ప్రభావతిరెడ్డి – ఘనంగా అనాథ వృద్ధులు, దివ్యాంగుల దినోత్సవం – 40 మందికి నిత్యావసరాలు, వస్త్రాల పంపిణీ..

బాహు బలంన్యూస్ ​హుజూరాబాద్, అక్టోబర్ 24 :
నిస్వార్థంతో సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అందరికీ ఆదర్శనీయమని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి కొనియాడారు. శనివారం స్థానిక హుజూరాబాద్ క్లబ్‌లో సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులు, దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
​కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూసల ప్రభావతిరెడ్డి మాట్లాడుతూ.. సంస్థ పరిధిలోని కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వేలాది మంది నిస్సహాయ వృద్ధులను ఆదుకుంటూ, వారి ఆకలి తీర్చేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. స్థానిక 2వ వార్డు కౌన్సిలర్ సమ్రీన్‌ గఫార్‌ ఖాన్‌, విశ్రాంత ఉపాధ్యాయురాలు అనురాధ కూడా సంస్థ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. అనంతరం 40 మంది అనాథ వృద్ధులకు నిత్యావసర సరకులు, నూతన వస్త్రాలు, బియ్యం డబ్బాలను పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా శ్రీ వాసవి అన్నపూర్ణ ట్రస్ట్, వాసవి క్లబ్ ప్రతినిధులు గరెపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్‌లు అన్నదానం చేపట్టగా, రతన్ మీసేవ నిర్వాహకులు తువ్వాళ్లను పంపిణీ చేశారు. కల్యాణ మండపాన్ని ఉచితంగా సమకూర్చిన వర్ధినేని రవీందర్‌రావుతో పాటు సహకరించిన దాతలను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు గొట్టె జమదగ్ని, అశ్విన్, సమన్వయకర్త ఎండీ ఖాజాబీ, ప్రతినిధులు జ్యోతి, రియాజ్, రజిత, కల్యాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే నిజమైన నివాళి. — బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. — హుజురాబాద్‌లో ఘనంగా కొమురం భీం, పండుగ సాయన్న జయంతులు.

వన్నారంలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు. – గ్రామ దేవతలకు ఘనంగా పూజలు, సంప్రదాయ బలిదానం. – జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకున్న గ్రామస్తులు. – పాల్గొన్న ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి •. అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు • ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు… గోడప్రతుల ఆవిష్కరణ.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !