యంగ్‌ సర్పంచ్‌కు శుభాకాంక్షల వెల్లువ. – గర్రెపల్లి సర్పంచ్‌ శ్రీకాంత్‌ జన్మదిన వేడుకలు. – పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌…

bahubalamtv Reporter
bahubalamtv.in

యంగ్‌ సర్పంచ్‌కు శుభాకాంక్షల వెల్లువ. – గర్రెపల్లి సర్పంచ్‌ శ్రీకాంత్‌ జన్మదిన వేడుకలు. – పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌…

బాహు బలంన్యూస్ సైదాపూర్‌, ఆగస్టు 12: సైదాపూర్ మండలంలోని గర్రెపల్లి నూతన గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌ మచమల్ల శ్రీకాంత్‌ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ హాజరై, శ్రీకాంత్‌తో కేక్‌ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ... అతి చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గర్రెపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.
అభిమానులు, నాయకుల సందడి
ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ సైదాపూర్‌ మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్‌ శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ సైదాపూర్‌, ఆగస్టు 12: సైదాపూర్ మండలంలోని గర్రెపల్లి నూతన గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌ మచమల్ల శ్రీకాంత్‌ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ హాజరై, శ్రీకాంత్‌తో కేక్‌ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ… అతి చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గర్రెపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.
అభిమానులు, నాయకుల సందడి
ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ సైదాపూర్‌ మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్‌ శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !