చెల్పూరులో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీల ఏకగ్రీవం..

bahubalamtv Reporter
bahubalamtv.in

చెల్పూరులో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీల ఏకగ్రీవం..

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 12:
హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP) నూతన గ్రామ కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల ఇన్‌చార్జి ఎర్ర ఆదిత్య మాదిగ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ (MRPS) గ్రామ కమిటీ.
అధ్యక్షుడిగా కనకం రాజేందర్ మాదిగ, అధికార ప్రతినిధిగా వేల్పుల వినయ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా శనిగరం తరుణ్ కుమార్ మాదిగ, కార్యదర్శిగా ఆకునూరి అజయ్ మాదిగ, కోశాధికారిగా అకినపల్లి అక్షయ్ మాదిగలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎంఎస్పీ (MSP) గ్రామ కమిటీ..
అధ్యక్షుడిగా కొంకటి రమేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా శనిగరం రాజేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మొలుగురీ రమేష్ మాదిగ, ఉపాధ్యక్షులుగా ఆకినపల్లి రవి మాదిగ, కనకం రాజేందర్ మాదిగ, కోశాధికారిగా ఆకినపెళ్లి ఆకాష్ మాదిగ, కార్యదర్శిగా పుల్ల అనిల్ మాదిగ, సహాయ కార్యదర్శిగా శనిగరపు నాగులు మాదిగ, కార్యవర్గ సభ్యుడిగా శనిగరపు రాజేందర్ మాదిగలు ఎన్నుకోబడ్డారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ, జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్ర మాదిగ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !