చేతులకు ఎర్రటి సంప్రదాయం… మది నిండా చెరగని స్నేహం! — 5వ వార్డులో ఘనంగా ‘గోరింటాకు’ సంబరాలు….

bahubalamtv Reporter
bahubalamtv.in

చేతులకు ఎర్రటి సంప్రదాయం… మది నిండా చెరగని స్నేహం! — 5వ వార్డులో ఘనంగా ‘గోరింటాకు’ సంబరాలు….

బాహు బలంన్యూస్ హుజూరాబాద్:, బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో గోరింటాకు వేడుకలు వర్ణశోభితంగా సాగాయి. స్థానిక కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతికి ప్రతీకైన గోరింటాకు ఎర్రగా పండితే జీవితాలు సంతోషమయమవుతాయని, ఆ నమ్మకంతోనే కులమతాలకు అతీతంగా మహిళలందరినీ ఒకే చోట చేర్చి ఈ వేడుక నిర్వహించినట్లు కౌన్సిలర్ సునీత తెలిపారు. మున్సిపల్ పరిధిలో సోదరభావాన్ని పెంచేలా సాగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !