సర్పంచ్ సుజాత మృతి తీరని లోటు: పోలాడి రామారావు సంతాపం…

bahubalamtv Reporter
bahubalamtv.in

సర్పంచ్ సుజాత మృతి తీరని లోటు: పోలాడి రామారావు సంతాపం…

బాహు బలంన్యూస్ శంకరపట్నం, సెప్టెంబర్ 20: తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గం సుజాత అకాల మృతి పట్ల రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకున్న ఆయన తీవ్ర సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. తమ పొరుగు గ్రామమైన తాడికల్ అభివృద్ధి కోసం సుజాత విశేషంగా పాటుపడ్డారని కొనియాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులు, మహిళలు, పేదల సమస్యల పరిష్కారానికి ఆమె అహర్నిశలు శ్రమించారని గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తపించే ఒక మంచి ప్రజాప్రతినిధిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !