చిన్నారుల భవిష్యత్తుకు ‘పోలియో చుక్కల’ రక్షణ కవచం: రాంపూర్‌లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం..

bahubalamtv Reporter
bahubalamtv.in

చిన్నారుల భవిష్యత్తుకు ‘పోలియో చుక్కల’ రక్షణ కవచం: రాంపూర్‌లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం..

బాహు బలంన్యూస్,హుజురాబాద్, జూన్ 28 :
దేశవ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేశారు. రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
ఆరోగ్యమే మహాభాగ్యం
'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే నినాదంతో, దేశ భావి భారత పౌరులుగా ఎదిగే చిన్నారులకు భవిష్యత్తులో పోలియో మహమ్మారి వల్ల అంగవైకల్యం కలగకుండా నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. గ్రామంలోని జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు పసి పిల్లలందరికీ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్ వన్నాల శివాజీలు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం జి. రాజశ్రీ, ఆశా వర్కర్లు ఆర్. పుష్పారాణి, ఎం. విజయలక్ష్మి, సిహెచ్. భాగ్యలక్ష్మిలు పాల్గొని సేవలు అందించారు.
రెండు చుక్కల మందు.. జీవితానికి శ్రీరామరక్ష
ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు బలమైన రక్షణ కవచాన్ని అందించాలని కోరారు. "ఈ రెండు చుక్కల మందు, మీ పిల్లల జీవితానికి శ్రీరామరక్ష" అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి తమ పిల్లలకు చుక్కల మందు వేయించాలని వన్నాల శివాజీ పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజురాబాద్, జూన్ 28 :
దేశవ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేశారు. రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
ఆరోగ్యమే మహాభాగ్యం
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నినాదంతో, దేశ భావి భారత పౌరులుగా ఎదిగే చిన్నారులకు భవిష్యత్తులో పోలియో మహమ్మారి వల్ల అంగవైకల్యం కలగకుండా నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. గ్రామంలోని జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు పసి పిల్లలందరికీ సర్పంచ్ ముషం సంగీత, ఉప సర్పంచ్ వన్నాల శివాజీలు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎం జి. రాజశ్రీ, ఆశా వర్కర్లు ఆర్. పుష్పారాణి, ఎం. విజయలక్ష్మి, సిహెచ్. భాగ్యలక్ష్మిలు పాల్గొని సేవలు అందించారు.
రెండు చుక్కల మందు.. జీవితానికి శ్రీరామరక్ష
ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు బలమైన రక్షణ కవచాన్ని అందించాలని కోరారు. “ఈ రెండు చుక్కల మందు, మీ పిల్లల జీవితానికి శ్రీరామరక్ష” అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి తమ పిల్లలకు చుక్కల మందు వేయించాలని వన్నాల శివాజీ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !