హుజూరాబాద్‌లో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, కాంగ్రెస్ నేత గడ్డం రాఘవేంద్ర..

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్‌లో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, కాంగ్రెస్ నేత గడ్డం రాఘవేంద్ర..

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, జూన్ 27:
హుజూరాబాద్ పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల సవరణ (SiR) ప్రక్రియ శనివారం అత్యంత పారదర్శకంగా, ముమ్మరంగా సాగింది. పట్టణంలోని 25వ వార్డు, 48వ పోలింగ్ బూత్ పరిధిలో బూత్ స్థాయి అధికారి (BLO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కమిషనర్ బైరి కిషన్, మేనేజర్ భూపాల్ రెడ్డిలు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్ల జాబితా నమోదు, సవరణల సరళిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టిందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల వంటి వాటిని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 25వ వార్డు విద్యానగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రాఘవేంద్ర పాల్గొని అధికారుల విధుల నిర్వహణను పరిశీలించారు. స్థానిక ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !