పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి: డాక్టర్ శృతి..

bahubalamtv Reporter
bahubalamtv.in

పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి: డాక్టర్ శృతి..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్: పసిపిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బండి శృతి పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫోన్ల వాడకంతో పిల్లల మెదడుపై ప్రభావం పడి, సృజనాత్మకత తగ్గుతుందన్నారు. గర్భిణులు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మంచిదని సూచించారు. కేంద్ర ఇన్ఛార్జి బికే శ్రీవాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కందుగుల ప్రభుత్వ పాఠశాల, శ్రీచైతన్య, వివేకవర్ధిని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాజయ్య, ఈశ్వరయ్య, నర్సింగం చౌదరి, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….