21వ వార్డు సమగ్ర అభివృద్ధికి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయండి: బిజెపి అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ పిలుపు.

bahubalamtv Reporter
bahubalamtv.in

21వ వార్డు సమగ్ర అభివృద్ధికి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయండి: బిజెపి అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ పిలుపు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 10:21వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం వార్డులోని వివిధ బస్తీల్లో పర్యటించిన ఆయనకు మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. మార్పు దిశగా అడుగులు వేయాలని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా మనోజ్ కుమార్ పలు కీలక హామీలను ప్రకటించారు. ఆడబిడ్డల వివాహాలకు రూ. 10,116 మేర నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వార్డులోనే 'జాబ్ మేళా'లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి వీధినా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సమన్వయంతో వార్డును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన కోసం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 10:21వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పంజాల మనోజ్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం వార్డులోని వివిధ బస్తీల్లో పర్యటించిన ఆయనకు మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. మార్పు దిశగా అడుగులు వేయాలని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా మనోజ్ కుమార్ పలు కీలక హామీలను ప్రకటించారు. ఆడబిడ్డల వివాహాలకు రూ. 10,116 మేర నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వార్డులోనే ‘జాబ్ మేళా’లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి వీధినా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సమన్వయంతో వార్డును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన కోసం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !