వార్డు సభ్యుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. – హుజురాబాద్ నియోజకవర్గ వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా గురుకుంట్ల రాజు నియామకం…

bahubalamtv Reporter
bahubalamtv.in

వార్డు సభ్యుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. – హుజురాబాద్ నియోజకవర్గ వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా గురుకుంట్ల రాజు నియామకం…

బాహు బలంన్యూస్, హుజజురాబాద్,:
తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా జూపాక గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యుడు గురుకుంట్ల రాజు నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు నాగవల్లి జ్యోతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బండారి భరత్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా గురుకుంట్ల రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వార్డు సభ్యుల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
గురుకుంట్ల రాజు నియామకం పట్ల జూపాక గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి స్వప్న-వెంకటేష్, ఉపసర్పంచ్ గిన్నారపు మహేందర్, వార్డు సభ్యుడు ఇల్లందుల వెంకటేష్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !