గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులది కీలక పాత్ర: నూతన సర్పంచులకు డా. కూరపాటి రమేష్ ఘన సన్మానం

bahubalamtv Reporter
bahubalamtv.in

గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులది కీలక పాత్ర: నూతన సర్పంచులకు డా. కూరపాటి రమేష్ ఘన సన్మానం

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 08 : ప్రజాసేవలో ఎన్నికైన ప్రతినిధులు అంకితభావంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండల నూతన ప్రజాప్రతినిధుల అభినందన సభను కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై మండలంలోని నూతన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డు సభ్యులను డాక్టర్ కూరపాటి రమేష్ - రాధిక దంపతులు ఘనంగా సన్మానించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యం మెరుగుపడాలంటే గ్రామ స్థాయిలో పాలకవర్గాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు, పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూరపాటి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే ఆదర్శ గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వివిధ గ్రామాల పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 08 : ప్రజాసేవలో ఎన్నికైన ప్రతినిధులు అంకితభావంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండల నూతన ప్రజాప్రతినిధుల అభినందన సభను కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై మండలంలోని నూతన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డు సభ్యులను డాక్టర్ కూరపాటి రమేష్ – రాధిక దంపతులు ఘనంగా సన్మానించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యం మెరుగుపడాలంటే గ్రామ స్థాయిలో పాలకవర్గాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు, పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూరపాటి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే ఆదర్శ గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వివిధ గ్రామాల పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !