జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల్పుల రత్నంకు ఘన సన్మానం

bahubalamtv Reporter
bahubalamtv.in

జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల్పుల రత్నంకు ఘన సన్మానం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 13:: తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నాయకత్వంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గెజిటెడ్ రిటైర్డ్ హెడ్మాస్టర్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు వేల్పుల రత్నంకు ఘన సన్మానం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి దయాకర్, రిటైర్డ్ ఎంఈఓ గొట్టే జమదగ్ని, పంజాల రవీందర్ గౌడ్, భువనచంద్ర, శ్రీధర్, విజయ్, ఆవునూరి కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి వేల్పుల రత్నం చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన నిస్వార్థ సేవకు గుర్తుగా ఈ సన్మానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !