_బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి_ కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీని దూషించడం ఏమిటి. బిఆర్ఎస్ నాయకులు నిజా నిజాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి. హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు .

bahubalamtv Reporter
bahubalamtv.in

_బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి_ కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీని దూషించడం ఏమిటి. బిఆర్ఎస్ నాయకులు నిజా నిజాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి. హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు .

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూలై 10;బిఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే సహించేది ఉండదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు అన్నారు. మాల కులస్తుల ఆరాధ్యుడు మాల కన్నమదాసును అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేయడంలో బిఆర్ఎస్ నాయకులు ముందుంటారని తెలపడానికి ఈ సంఘటన ఉదాహరణ అని తెలిపారు. మాల కులస్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మాల, మాదిగల మధ్య అల్లర్లు సృష్టించడానికి పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తూ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మా మాదిగ నాయకులతో మాలకులస్తులపై దుర్భాషలాడించడం ఏమిటని మిడిదొడ్డి రాజు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కి రాజకీయంగా ఎలాంటి ఆపద వచ్చినా మా మాదిగ నాయకులను, సోదరులను వాడుకోవడం అలవాటైపోయిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !