ఉప్పల్‌లో ఘనంగా బీరప్ప బోనాలు. హాజరైన తీన్మార్ మల్లన్న టీం నియోజకవర్గ ఇన్‌ఛార్జి,ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ .

bahubalamtv Reporter
bahubalamtv.in

ఉప్పల్‌లో ఘనంగా బీరప్ప బోనాలు. హాజరైన తీన్మార్ మల్లన్న టీం నియోజకవర్గ ఇన్‌ఛార్జి,ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ .

బాహు బలంన్యూస్ కమలాపూర్, జులై 6 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమలాపూర్ మండలం ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీలోశని వారం రోజు కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
శివసత్తుల పూనకాలు, బీరప్ప వారసుల డోలు సప్పుళ్లు, ఊరంతా హోరెత్తిన వాయిద్యాల మధ్య ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బోనమెత్తిన కురుమ సోదరీమణులు భక్తిశ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, తీన్మార్ మల్లన్న టీం ఇన్‌ఛార్జి, హనుమకొండ ఆర్టీఐ సాధన కమిటీ సెక్రటరీ కొంగంటి రాజుకుమార్ కురుమ ప్రత్యేకంగా హాజరయ్యారు. కుమారస్వామి, హర్షవర్ధన్, నాగరాజు, శివరాం, రాము, శివకుమార్, శివ, మనివర్ధన్, వంశీ, మహేష్, కార్తీక్, కుల సంఘ పెద్దలు, ఆడబిడ్డలు, సోదర సోదరీమణులు, ఉప్పల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బీరప్ప బోనాలను విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !