హనుమకొండ జిల్లా అర్ టి ఐ సాధన కమిటీ కార్యదర్శిగా కొంగంటి రాజ్ కుమార్ నియామకం.

bahubalamtv Reporter
bahubalamtv.in

హనుమకొండ జిల్లా అర్ టి ఐ సాధన కమిటీ కార్యదర్శిగా కొంగంటి రాజ్ కుమార్ నియామకం.

బాహు బలంన్యూస్ హనుమకొండ ప్రతినిధి,జూన్ 3: హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం అర్ టి ఐ సాధన కమిటీ కార్యదర్శిగా కొంగంటి రాజ్ కుమార్ నియమితులయ్యారు. కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ కమిటీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులకు లభించాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను పొందడంలో సహాయపడటా నికి కృషి చేస్తుంది. ముఖ్యంగా, శక్తివంతమైన మరియు అణగారిన వర్గాలకు చెందిన ప్రజల గృహ, కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మరియు వారి సంక్షేమానికి ఈ కమిటీ కట్టుబడి ఉంటుంది.
ఈ సందర్భంగా, కమిటీ విధానాలను బలోపేతం చేయడంలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తన పూర్తి సేవలను అందిస్తానని రాజ్ కుమార్ తెలిపారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ గారికి, సురా స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !