హుజురాబాద్ ఏసీపీ మాధవికి శుభాకాంక్షలు తెలిపిన గాదె ప్రభాకర్ పటేల్

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ ఏసీపీ మాధవికి శుభాకాంక్షలు తెలిపిన గాదె ప్రభాకర్ పటేల్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి జూన్ 03: జమ్మికుంట మండలం, గండ్రపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, గండ్రపల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షులు గాదె ప్రభాకర్ పటేల్ ఈరోజు హుజురాబాద్‌కి ఇటీవల బదిలీపై వచ్చి ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన మాధవి మేడంని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ పటేల్ మాట్లాడుతూ, హుజురాబాద్ సిఐగా బాధ్యతలు చేపట్టి ప్రజల మన్ననలు పొంది, అదే హుజురాబాద్‌కి పదోన్నతి ద్వారా ఏసీపీగా రావడం, బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవికి విద్యాసామగ్రిగా పెన్నులు, పెన్సిళ్లు, నోట్‌బుక్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ పటేల్ మిత్ర బృందం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !