ప్రజా సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థలు వారధి: ఏసీపీ మాధవి

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రజా సంక్షేమానికి స్వచ్ఛంద సంస్థలు వారధి: ఏసీపీ మాధవి

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 30: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు పూర్తిగా చేరాలంటే అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల (NGOs) పాత్ర ఎంతో కీలకమని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
శుక్రవారం, హుజురాబాద్‌కు నూతనంగా వచ్చిన ఏసీపీ మాధవిని పీవీ సేవా సమితి ప్రతినిధులు, సిద్ధార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షులు సాగి వీరభద్ర రావు ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఏసీపీ మాధవిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి, సిద్ధార్థ్ నగర్ అధ్యక్షులు తూము వెంకట రెడ్డి, సాగి వీరభద్ర రావు, బి. మనోజ్, విశ్రాంత పీడీ రాజి రెడ్డి, మురికి గౌరీశంకర్, సీడ్స్ సంపత్ రావు, బిల్డర్ శ్రీనివాస్ రావు, ముక్కెర కన్నయ్య, దొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !