తెలంగాణ మంత్రివర్గంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐల్లేష్ యాదవ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

తెలంగాణ మంత్రివర్గంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐల్లేష్ యాదవ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మే 29:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు సముచిత స్థానం కల్పించాలని యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐల్లేష్ యాదవ్ కోరారు. మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్ర వారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొర్ల ఐల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యాదవ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ, వారికి రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. యాదవుల ఆశయాలు, ఆకాంక్షలను మంత్రివర్గంలో ప్రతిబింబించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో యాదవ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల కొమురయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, రాష్ట్ర నాయకులు మేకల అశోక్ యాదవ్, గేల్లు
మల్లయ్య యాదవ్, పులవేణి పోచమలు యాదవ్, కాసు అర్జున్ యాదవ్, భాష వేణి సమ్మయ్య యాదవ్, మండల సాయిబాబా యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ యాదవులకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !