వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక – పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక – పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ మే 28: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ కొమురవెల్లి హరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం జరిగింది.
పట్టణ ఆర్య వైశ్య సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సంఘ నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన హరి ప్రసాద్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సుద్ధాల హరి శంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, నూక శ్రీనివాస్, శశిధర్, శివ తదితర ప్రముఖ ఆర్య వైశ్య నాయకులు పాల్గొని హరి ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరి ప్రసాద్ సేవలు పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, వాకింగ్ అలవాటును ప్రోత్సహించడానికి దోహదపడతాయని ఆర్య వైశ్య సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !