ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి — హుజురాబాద్‌లో మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి — హుజురాబాద్‌లో మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 6:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను హుజురాబాద్‌లో మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మనుమయ సంఘం అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు, చూపిన బాట చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, సార్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం నాయకులు, ప్రతినిధులు తాటికొండ శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, బాణాల వివేకానంద, రావుల సురేందర్, బాణాల సత్యనారాయణ, రాజకుమార్, నరసింహ చారి, లింగమూర్తి, మల్లాచారి, రాజేష్ మరియు మనుమయ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు 6:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను హుజురాబాద్‌లో మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మనుమయ సంఘం అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు, చూపిన బాట చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, సార్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం నాయకులు, ప్రతినిధులు తాటికొండ శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, బాణాల వివేకానంద, రావుల సురేందర్, బాణాల సత్యనారాయణ, రాజకుమార్, నరసింహ చారి, లింగమూర్తి, మల్లాచారి, రాజేష్ మరియు మనుమయ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !