హుజూరాబాద్‌లో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..: బిసి జేఏసీ, పూలే కమిటీ డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్‌లో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..: బిసి జేఏసీ, పూలే కమిటీ డిమాండ్.

బాహు బలంన్యూస్,హుజూరాబాద్ ఆగస్టు 06:
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్దగల అమరవీరుల స్థూపం వద్ద మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు, సభ్యులు జయశంకర్ సార్ చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ అధ్యక్షుడు చల్లూరి రఘుచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. హుజూరాబాద్ పట్టణంలో ఆయన జ్ఞాపకార్థం జయశంకర్ సార్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబా పూలే కమిటీ, బిసి జేఏసీ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !