హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో బాలల వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహార పంపిణీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 17: స్థానిక హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరుగుతున్న బాలబాలికల వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు శనివారం నాగార్జున డెయిరీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు.
నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అరటిపండ్లు మరియు కోడిగుడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు అధ్యక్షులు పాల్గొని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించినందుకు నాగార్జున డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు శిక్షణతో పాటు ఇలాంటి పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాగార్జున డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !