ఘనంగా సామాజిక కార్యకర్త రవీందర్ రావు వివాహ వార్షిక వేడుకలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఘనంగా సామాజిక కార్యకర్త రవీందర్ రావు వివాహ వార్షిక వేడుకలు.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:

హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారవేత్త, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్ రావు - లక్ష్మీ దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ వేడుకలు హుజురాబాద్ పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ముందుగా హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కేక్ కట్ చేసి రవీందర్ రావును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజురాబాద్ క్లబ్ లో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రవీందర్రావుచే కేక్ కట్ చేసి, శాలువాలు కప్పి కేకులు స్వీట్లు తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయంత్రం ఆయన నివాసం వద్ద ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రవీందర్ రావు లక్ష్మీ దంపతులు నిండా నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించి వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో రవీందర్ రావు అభిమానులు, బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీలకు చెందిన నాయకులు వాకర్ నాయకులు, సభ్యులు, పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:

హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారవేత్త, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్ రావు – లక్ష్మీ దంపతుల 39వ వివాహ వార్షికోత్సవ వేడుకలు హుజురాబాద్ పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ముందుగా హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు కేక్ కట్ చేసి రవీందర్ రావును శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజురాబాద్ క్లబ్ లో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు రవీందర్రావుచే కేక్ కట్ చేసి, శాలువాలు కప్పి కేకులు స్వీట్లు తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయంత్రం ఆయన నివాసం వద్ద ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రవీందర్ రావు లక్ష్మీ దంపతులు నిండా నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించి వివాహ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో రవీందర్ రావు అభిమానులు, బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీలకు చెందిన నాయకులు వాకర్ నాయకులు, సభ్యులు, పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !