ప్రజాసంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న పలు పార్టీల నాయకులు..

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రజాసంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న పలు పార్టీల నాయకులు..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 06:
హైదరాబాద్ లో గురువారం రోజున జరిగిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన ప్రజాసంఘాల జాతీయ నాయకులు పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకల్లో పలు పార్టీల నాయకులు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఇనగాల పెద్ది రెడ్డి, మాజీ శాసనసభ్యులు వొడితల సతీశ్ బాబు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రేగులపాటి రమ్యారావు పిట్టా శ్రీనివాస్ రెడ్డి, బుట్టం మాధవ రెడ్డి, కొట్టెం మధుసూదన్ రెడ్డి, విశ్వేశ్వర్ రావు,మన్మదరెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !