అంగ రంగ వైభవంగా పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

అంగ రంగ వైభవంగా పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్.
కరీంనగర్ పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి జరిగిన కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు సోదరుడైన పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలను వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు,వివిధ ప్రజాసంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు,ఉన్నత అధికారులు, ఉద్యోగ, విద్యార్థి, రైతు సంఘాల ఐకాస నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !