కొంపముంచిన. కోటరీ. నమ్ముకునన్న వారే నట్టేట ముంచారు….. నరేందర్ రెడ్డి ఓటమిలో.. పీఏ, పీఆర్ ఓ పక్కనే ఉంటూ పక్క వారికి మద్దతు అండగా నిలవని పలువురు కాంగ్రెస్ నేతలు ‘హ్యాండ్’ ఇచ్చిన నాయకులు, కార్యకర్తలు చివరివరకూ పోరాడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటతడి పెడుతూ కౌంటింగ్ కేం కేంద్రం నుంచి బయటకు.. సానుభూతి వ్యక్తంచేసిన మీడియా, అభిమానులు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కొంపముంచిన. కోటరీ. నమ్ముకునన్న వారే నట్టేట ముంచారు….. నరేందర్ రెడ్డి ఓటమిలో.. పీఏ, పీఆర్ ఓ పక్కనే ఉంటూ పక్క వారికి మద్దతు అండగా నిలవని పలువురు కాంగ్రెస్ నేతలు ‘హ్యాండ్’ ఇచ్చిన నాయకులు, కార్యకర్తలు చివరివరకూ పోరాడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటతడి పెడుతూ కౌంటింగ్ కేం కేంద్రం నుంచి బయటకు.. సానుభూతి వ్యక్తంచేసిన మీడియా, అభిమానులు.

కొంపముంచిన. కోటరీ.
నమ్ముకునన్న వారే నట్టేట ముంచారు
నరేందర్ రెడ్డి ఓటమిలో..
పీఏ, పీఆర్ ఓ
పక్కనే ఉంటూ పక్క వారికి మద్దతు
అండగా నిలవని పలువురు కాంగ్రెస్ నేతలు
‘హ్యాండ్' ఇచ్చిన నాయకులు, కార్యకర్తలు చివరివరకూ పోరాడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటతడి పెడుతూ కౌంటింగ్ కేం కేంద్రం నుంచి బయటకు..
సానుభూతి వ్యక్తంచేసిన మీడియా అభిమానులు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 06:

రౌండ్ రౌండూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరాటం. ఎక్కడా తగ్గకుండా ప్రత్యర్థి గుండెల్లో పరుగులు పెట్టించారు. చివరివరకూ అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. కానీ, చివరి నిమిషంలో ఓటమి తప్పలేదు అల్పోర్స్ నరేందర్ రెడ్డికి. అయితే ఆయన ఓడిపోయినప్పటికీ పట్టభద్రులు, అభిమానుల అభిమానాన్ని మాత్రం పెద్ద స్థాయిలో కూడగట్టారు. మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న కోటరీనే ఆయన ఓటమికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్ముకున్న వారే ఆయనను ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. పక్కనే ఉంటూ పక్కవారికి మద్దతు తెలిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా నరేందర్ రెడ్డికి 'హ్యాండ్' ఇచ్చారని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆయనకు సపోర్టు చేయలేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నరేందర్ రెడ్డి పేరు తెరపైకి రాగానే ఆయనపై వ్యతిరేకత వెలుగులోకి తెచ్చారు. విద్యా సంస్థలను నిర్వహించే క్రమంలో ఆయన వ్యవహార శైలిని ఎత్తి చూపుతూ విమర్శలు వచ్చాయి. దీంతో అటు వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకుంటూ ఇటు పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. కరీంనగర్ లో అసలు ఓట్లే రావన్న స్థాయిలో ప్రచారం జరిగినా ఆయన పోరాడారు. తొలి రౌండ్ నుండి అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు రాబట్టుకోలేదన్న వేదన మాత్రం నరేందర్ రెడ్డిని వెంటాడింది. ఆయన ఊహించని విధంగా ఫలితాలు రావడంతో చివరకు కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.

ముంచిన పీఏ, పీఆర్ ఓ
మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న వారు హ్యాండ్ ఇచ్చినప్పటికీ చివరి వరకూ ఆయన పోరాడారు. రౌండ్ రౌండ్కు ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తూ వచ్చారు. ఏ రౌండ్లో ఎక్కడ లీడ్లోకి వస్తారేమోనన్న టెన్షన్ అందరిలోనూ కనిపించింది. అయితే కొన్ని రౌండ్లలో నరేందర్ రెడ్డి లీడ్లోకి రావడంతో వారి భయం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. మొదటి నుంచి కూడా నరేందర్ రెడ్డి ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. ఎవరు మద్దతుగా ఉన్నా లేకున్నా వారియర్ లాగా ఉద్యమం సాగించారు. అలాగే ఆయన వెంట ఉన్న పీఏ, పీఆర్ సైతం నరేందర్ రెడ్డి ఓటమి పాలవ్వడానికి కీలక పాత్రులయ్యా రని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, లిఫ్ట్ చేసి మాట్లాడిన విషయాన్ని నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకపోవడం, ఎవరినీ ఆయనను కలువనీయకుండా అడ్డుకోవడం వల్ల కూడా ఓటమికి ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది..

Share ePaper Clip

Preparing image...

కొంపముంచిన. కోటరీ.
నమ్ముకునన్న వారే నట్టేట ముంచారు
నరేందర్ రెడ్డి ఓటమిలో..
పీఏ, పీఆర్ ఓ
పక్కనే ఉంటూ పక్క వారికి మద్దతు
అండగా నిలవని పలువురు కాంగ్రెస్ నేతలు
‘హ్యాండ్’ ఇచ్చిన నాయకులు, కార్యకర్తలు చివరివరకూ పోరాడిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కంటతడి పెడుతూ కౌంటింగ్ కేం కేంద్రం నుంచి బయటకు..
సానుభూతి వ్యక్తంచేసిన మీడియా అభిమానులు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ మార్చి 06:

రౌండ్ రౌండూ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరాటం. ఎక్కడా తగ్గకుండా ప్రత్యర్థి గుండెల్లో పరుగులు పెట్టించారు. చివరివరకూ అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. కానీ, చివరి నిమిషంలో ఓటమి తప్పలేదు అల్పోర్స్ నరేందర్ రెడ్డికి. అయితే ఆయన ఓడిపోయినప్పటికీ పట్టభద్రులు, అభిమానుల అభిమానాన్ని మాత్రం పెద్ద స్థాయిలో కూడగట్టారు. మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న కోటరీనే ఆయన ఓటమికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్ముకున్న వారే ఆయనను ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. పక్కనే ఉంటూ పక్కవారికి మద్దతు తెలిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా నరేందర్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇచ్చారని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఆయనకు సపోర్టు చేయలేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నరేందర్ రెడ్డి పేరు తెరపైకి రాగానే ఆయనపై వ్యతిరేకత వెలుగులోకి తెచ్చారు. విద్యా సంస్థలను నిర్వహించే క్రమంలో ఆయన వ్యవహార శైలిని ఎత్తి చూపుతూ విమర్శలు వచ్చాయి. దీంతో అటు వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకుంటూ ఇటు పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. కరీంనగర్ లో అసలు ఓట్లే రావన్న స్థాయిలో ప్రచారం జరిగినా ఆయన పోరాడారు. తొలి రౌండ్ నుండి అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు రాబట్టుకోలేదన్న వేదన మాత్రం నరేందర్ రెడ్డిని వెంటాడింది. ఆయన ఊహించని విధంగా ఫలితాలు రావడంతో చివరకు కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.

ముంచిన పీఏ, పీఆర్ ఓ
మరోవైపు నరేందర్ రెడ్డి నమ్ముకున్న వారు హ్యాండ్ ఇచ్చినప్పటికీ చివరి వరకూ ఆయన పోరాడారు. రౌండ్ రౌండ్కు ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తూ వచ్చారు. ఏ రౌండ్లో ఎక్కడ లీడ్లోకి వస్తారేమోనన్న టెన్షన్ అందరిలోనూ కనిపించింది. అయితే కొన్ని రౌండ్లలో నరేందర్ రెడ్డి లీడ్లోకి రావడంతో వారి భయం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. మొదటి నుంచి కూడా నరేందర్ రెడ్డి ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. ఎవరు మద్దతుగా ఉన్నా లేకున్నా వారియర్ లాగా ఉద్యమం సాగించారు. అలాగే ఆయన వెంట ఉన్న పీఏ, పీఆర్ సైతం నరేందర్ రెడ్డి ఓటమి పాలవ్వడానికి కీలక పాత్రులయ్యా రని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, లిఫ్ట్ చేసి మాట్లాడిన విషయాన్ని నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకపోవడం, ఎవరినీ ఆయనను కలువనీయకుండా అడ్డుకోవడం వల్ల కూడా ఓటమికి ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !