ఓటు నిర్లక్ష్యం తగదు. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ (PPID ) తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఓటు నిర్లక్ష్యం తగదు. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ (PPID ) తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 05:
మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ MLC ఎన్నికల్లో ఉపాద్యాయులు మరియు గ్రాడ్యుయట్లు సరిగా ఓటును ఉపయోగించుకో కపోవడం చాలా బాధాకరం అని పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు అన్నారు. Dr.Br అంబేద్కర్ గత 30 సంవత్సరాల పోరాట ఫలితమే ఓటు హక్కును కలిపించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి ప్రజలకు వరం లాంటిదని ఎన్నికల అధికారులు అవగాహన కల్పించి దేశ విదేశాలలా గా కొన్ని విధాల చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలైతే ప్రభుత్వం సరఫరా చేసే పౌర సరఫరాలను ఒక నెల రైస్ రద్దు చేయాలని లేదా ప్రభుత్వ అధికారులైతే ఒక నెల వేతనం రద్దు చేయాలని ఇలాంటి చర్యలు తీసుకోవాలని పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు అన్నారు.ఈ సమావేశంలో ముఖ్య సలహాదారూ సంధ్యేల వెంకన్న సభ్యులు డి.ప్రభాకర్ కే.రాజేష్, పోగుల రాజశేకర్,ములుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !