ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్…

bahubalamtv Reporter
bahubalamtv.in

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్…

బాహుబలం, బ్యూరో జనవరి 29: తెలంగాణ‌లో ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి, ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నా రు.మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్ర‌స్తుతం జీవ‌న్ రెడ్డి(కాంగ్రెస్) కొన‌సాగుతున్నారు. మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ టీచర్ స్థానం నుంచి కూర ర‌ఘోత్తం రెడ్డి, వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి న‌ర్సి రెడ్డి కొన‌సా గుతున్నారు. ఈ ముగ్గురి ప‌ద‌వీకాలం మార్చి 29వ తేదీతో ముగియ‌నుంది.
ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా.
నోటిఫికేష‌న్ విడుద‌ల – ఫిబ్ర‌వ‌రి 3 ,
నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 10 నామినేష‌న్ల ప‌రిశీల‌న – ఫిబ్ర‌వ‌రి 11నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 13 పోలింగ్ – ఫిబ్ర‌వ‌రి 27(ఉద‌యం 8 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు)ఓట్ల లెక్కింపు – మార్చి 3

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !