మాజీ సర్పంచ్ రామారావు మరణం బాధాకరం.

మాజీ సర్పంచ్ రామారావు మరణం బాధాకరం.

బాహుబలం న్యూస్ కరీంనగర్ జనవరి 02
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామ పంచాయతి మాజీ సర్పంచ్ పోలాడి రామారావు మరణం బాధాకరమని బీ ఆర్ ఎస్ జిల్లాఅధ్యక్షుడు,సుడా మాజీ చైర్మన్ జీ.వి రామకృష్ణారావు, మాజీ ఎం ఎల్ సి నారాదాసు లక్ష్మణ్ రావు.మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు తాళ్ళపల్లి శేఖర్ గౌడ్,శంకరపట్నం మండల అధ్యక్షుడు మహీపాల్ లు మృతుని చిత్ర పటానికి పూలుచల్లి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు రామా రావు 78సంలు గురువారం ఉదయం వన్నారం గ్రామంలో ని స్వగృహంలో మృతి చెందారు. మృతుడి కుమారుడు వంశేధర్ రావు భార్య కవిత గ్రామ సర్పంచ్ గా ఇటీవలి వరకు ఆన్నారు.మృతుడు రామారావు వన్నారం గ్రామాని కి 1980-86లో గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం బాధాకరమని ఇదే గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రైతు ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామా రావు,గ్రామ మాజీ సర్పంచ్ లు బాకారపు శ్రీనివాస్,మద్దెల లక్మయ్య,మాజీ ఎంపీటీసీలు తాళ్లపల్లి రాములు,గంగుల రవి,ఆకుల నర్సింగారావు,బండ సంపత్ రెడ్డి,గ్రామ ప్రజ లు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !