బీసీలకు ‘సగం వాటా’ ఇస్తేనే సామాజిక న్యాయం… డాక్టర్ పరికిపండ్ల అశోక్.

bahubalamtv Reporter
bahubalamtv.in

బీసీలకు ‘సగం వాటా’ ఇస్తేనే సామాజిక న్యాయం… డాక్టర్ పరికిపండ్ల అశోక్.

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 4: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యంలోనూ సగం వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని 'కోటి ఉత్తరాల ఉద్యమ' రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్‌లోని బీసీ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 'బీసీ మేనిఫెస్టో' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అడవుల్లోని జంతువుల నుంచి రోడ్లపై ఉన్న పశువుల వరకు లెక్కించే ప్రభుత్వాలకు, బీసీల కుల గణన చేపట్టడానికి పట్టింపు లేకపోవడం దారుణమన్నారు. "మేమెంతో-మాకంతే" అనే సూత్రాన్ని పాలకులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం బీసీ కులాలన్నీ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, నాయకులు కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, నేరెళ్ల మహేందర్ గౌడ్, గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 4: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యంలోనూ సగం వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని ‘కోటి ఉత్తరాల ఉద్యమ’ రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్‌లోని బీసీ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘బీసీ మేనిఫెస్టో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అడవుల్లోని జంతువుల నుంచి రోడ్లపై ఉన్న పశువుల వరకు లెక్కించే ప్రభుత్వాలకు, బీసీల కుల గణన చేపట్టడానికి పట్టింపు లేకపోవడం దారుణమన్నారు. “మేమెంతో-మాకంతే” అనే సూత్రాన్ని పాలకులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం బీసీ కులాలన్నీ ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, నాయకులు కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, నేరెళ్ల మహేందర్ గౌడ్, గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !