బాధిత కాంగ్రెస్ కుటుంబానికి రూ.3.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత..కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటాం: వొడితల ప్రణవ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

బాధిత కాంగ్రెస్ కుటుంబానికి రూ.3.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత..కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటాం: వొడితల ప్రణవ్.

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 05: కష్టాల్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తనూ ఆదుకునే బాధ్యత తనదని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 23వ వార్డుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు గంధం శివరామ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న ప్రణవ్... మంగళవారం శివరామ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. నాయకుని ఆప్యాయ పరామర్శతో కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రణవ్ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుహాసిని, పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 05: కష్టాల్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తనూ ఆదుకునే బాధ్యత తనదని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 23వ వార్డుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు గంధం శివరామ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న ప్రణవ్… మంగళవారం శివరామ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. నాయకుని ఆప్యాయ పరామర్శతో కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రణవ్ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుహాసిని, పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !