గుండెపోటుతో భవన నిర్మాణ మేస్త్రి మృతి .

గుండెపోటుతో భవన నిర్మాణ మేస్త్రి మృతి .

బాహుబలం న్యూస్ హుజురాబాద్ జనవరి 02:
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన మైస
సమ్మయ్య (47) అనే భవన నిర్మాణ మేస్త్రి గుండెపోటుతో బుదవారం రాత్రి అకాల మృతి చెందారు.ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు,ఇద్దరు కుమారులు కలరు.ఈయన
గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ మేస్త్రి గా పని చేస్తూ అందరి మన్నలు పొందారు.ఈయన పార్ధవ దేహాన్ని కాట్రపల్లి ఎస్సీ కాలనీ నుంచి తీన్మార్ వాయిద్యాలతో, బాణా సంచాలతో ఊరు బయట నిర్మించిన స్మశాన వాటిక వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంత్యక్రియలు నిర్వ హించారు. ఈయన అకాల మృతి పట్ల తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్ పార్ధువ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు.అనం తరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓదార్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !