మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ .

బాహుబలం న్యూస్ మానకొండూర్ జనవరి 04:
ఇటీవలే మరణించిన వన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోలాడి రామారావు కుటుంబాన్ని మానకొండూర్ మాజీ ఎం ఎల్ ఏ రసమయి బాలకిషన్ మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, పోలాడి రామారావు, జనగామ దేవేందర్ రావు, భాకార పు రాములు లతో కలిసి పరామర్శించారు.
శనివారము వన్నారం గ్రామం లోని వారి నివాసం లో మృతుని భార్య పద్మ,కుమారులు పోలాడి వెంకటేశ్వర్ రావు, వంశీధర్ రావు గ్రామ మాజీ సర్పంచ్, మృతుని కోడలు కవిత, కుమార్తె జయ, యితర కుటుంబ సభ్యులకు రసమయి బాలకిషన్ ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చా రు .ముందుగా మృతుడు రామారావు చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం గంగిపల్లి గ్రామంలో శుక్రవారం మృతి చెందిన బండ సంపతి రెడ్డి తల్లి, కీ.శే.బుచ్చి రెడ్డి భార్య రాధమ్మ మృతదేహానికి నాయకుల తో కలిసి రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !