గురుకుల సమస్యల పై సర్కారు నిర్లక్ష్యం వీడాలి బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, గురుకుల బాట జిల్లా ఇన్చార్జి ఆవాల హరిబాబు..

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ డిసెంబర్  08:బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం నవంబర్ 30 నుండి డిసెంబర్ 8 వరకు నిర్వహించామని ఈ కార్యక్రమం నేటితో గురుకుల బాట ముగిసిందని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, గురుకుల బాట జిల్లా ఇన్చార్జి ఆవాల హరిబాబు అన్నారు. హుజురాబాద్ పట్టణంలోఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కరీంనగర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలోనీ ఉన్న అన్ని గురుకులాలను, సంక్షేమ హాస్టల్ లను, కస్తూర్బా హాస్టల్ ను జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల స్థానిక బిఆర్ఎస్వి నాయకులు గురుకుల బాట కార్యక్రమా న్ని విజయవంతం చేశారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ద్వారా గురుకులాలలో ఉన్న అనేక సమస్యలను బిఆర్ఎస్వి నాయకులు గుర్తించడం జరిగిందనీ ఆ వివరాలను నివేదిక రూపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వేసిన కమిటీకి అందజేస్తామని తెలిపారు.ఈ విద్యా సంవత్సరం మొదలై ఆరు నెలలు గడుస్తున్న నేటికీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు,బెడ్ షీట్స్,డ్రెస్సులు, కనీస వసతులు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడం బాధాకరంమని,గురుకుల విద్యార్థులకు చలికాలంలో కూడా దుప్పట్లు ఇవ్వకుండా పేద విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు సన్న బియ్యం నీ పంపిణీ చేస్తే నేడు కొన్నిచోట్ల దొడ్డిబియ్యం పంపిణీ జరుగుతుందనిఈ విషయాన్ని గుర్తించామని,కొన్ని చోట్ల మెనూ సరిగా అమలు చేయడం లేదని వారికి ఇచ్చే పౌష్టికాహారంలో సరిగా అందివ్వడం లేదని విద్యార్థులు మా దృష్టి తీసుకువచ్చారనీ భోజనం సరిగా లేదని విషయాన్ని నేటికీ కాస్మోటిక్స్ అందలేదు.అనేకమైన అంశాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చా రని, గురుకులాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇంకుడు గుంతల ద్వారా స్టోర్ అయిన వాటర్ ద్వారా పాఠశాల ప్రాంగణంలో దుర్వాసనతో అనేక గురుకులాలు నడుస్తున్నాయి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.అనేకచోట్ల అద్దె భవనాలలో కొనసాగుతున్న పాఠశాలలకు సరైన సమయంలో కిరాయిలు ఇవ్వకపోవ డం వల్ల యజమానులు స్కూళ్లకు తాళాలు వేస్తున్నారని అన్నారు మోడల్ స్కూల్లో వంట గదులు పర్మినెంట్ బిల్డింగ్ లేక బయటనే చేస్తున్నారని అదేవిధంగా వాటికి ఉపయోగించే మిషన్ భగీరథతో వచ్చిన వాటర్ ను ఉపయోగించడం ద్వారా విద్యార్థు బిలకు పెట్టే భోజనంలో రంగు మారుతుందని గుర్తించామ ని అలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ..జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ లో నాణ్యమైన భోజనాన్ని అన్ని రకాల కాస్మోటిక్స్ ను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ వారికి అన్ని రకాల సదుపాయాలు అందించే వరకు బిఆర్ ఎస్ పార్టీ విద్యార్థి విభాగం సంక్షేమ హాస్టల్లో వెంట వారి సమస్యల పరిష్కా రం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, గురుకుల బాట జిల్లా ఇన్చార్జి ఆవాల హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమం లో హరీష్ వర్మ,అనిల్,భరత్,అరవింద్, శ్రీకాంత్,కౌశిక్, హరీష్, సాగర్,భూపతి,పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !