KSS ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల పిల్లలకు ఆట వస్తువుల పంపిణీ ..

బహుబలం న్యూస్ ప్రతినిధి తాడువాయి నవంబర్17: ఆదివారం రోజున సమ్మక్క సారలమ్మ తాడువాయి మండలంలోని ఊరటం గ్రామంలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ సౌజన్యంతో ఆటవస్తుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ తో పాటు ఎటూర్ నాగారం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య మాట్లాడుతూ చదువుకునే ప్రాయంలో పిల్లలకు చదువుతోపాటు వ్యాయామ విద్య వ్యాయామము ఎంతో అవసరమని చెప్పారు ప్రతిరోజు ఉదయం వ్యాయమం చేయడం ద్వారా శరీరం యాక్టివ్ గా ఉండడంతో పాటు మన మెదడు కూడా యాక్టివ్ గా పనిచేస్తుందని తెలియజేశారు కాబట్టి బాలికలంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయమం చేయడం తమ జీవితంలో భాగంగా ఉండాలని తెలియజేశారు అదేవిధంగా ఈ సందర్భంగా కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ కోల సందీప్ గారు మాట్లాడుతూ నా యొక్క తండ్రి గారైన కోల సైదులు గారి యొక్క కోరిక మేరకు మా నాన్నగారు కష్టించి సంపాదించిన దానిలో నుండి కొంత భాగం నా పేద ప్రజల కోసం ఖర్చు చేయాలని మా నాన్నగారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాలు మా కే ఎస్ ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు అత్యంత మారుమూల ప్రాంతమైన ఈ ఊరటంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఆట వస్తువులను పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని తెలియజేశారు నేను ఇటువంటి కార్యక్రమాలు మునుముందు చేయడానికి మీరు మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ తండ్రిగారైన కోలా సైదులు మరియు కన్నాయిగూడెం సోషల్ మీడియా ఇంచార్జి కావిరి అంజన్ రావు తడవాయి మండల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహ్మద్ రఫీ,సర్ప,రవీందర్,మైపతి సంతోష్ గారు ముదురుకోళ్ల చందు జనగాం కిరణ్ గారు మరియు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు క్యారం బోర్డులు రెండు వాలీబాల్ 20 షటిల్ బ్యాట్స్ 20 రింగ్స్ 50 స్కిప్పింగ్ రూల్స్ రెండు చెస్ బోర్డులు మరియు పాఠశాలకు సరిపోవు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !