హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ డైరెక్టర్ బండారి సదానందం కు సన్మానం.

బహుబలం న్యూస్ హుజూరాబాద్ నవంబర్ 18:
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ బండారి సదానందం హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ డైరెక్టర్ గా నియా మకం అయిన సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం కన్వీ నర్ టి ఆర్ పి ఎస్ అడిచెర్ల శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు చేనేత శాలువాతో సత్కరించి అభి నందించినారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ పట్టణ కన్వీనర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కుడికాల సాయి,ఇప్పకాయల సాగర్,సంగెం శ్రీనివాస్,సంగెం శ్రీనివాస్,జిల్లా పద్మశాలి సంఘం నాయకులు,కుల బంధువులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !