మా మీద కోపం రైతుల మీద చూపించకండి కాలేశ్వరంలోని పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలి అసెంబ్లీ సమావేశాల్లోపు నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా కుటిల రాజకీయంతో ప్రభుత్వం మేడిగడ్డ నీరు వృధాగా పోనిస్తుంది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి జూలై 26:
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని కాలేశ్వరం లోని లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలేశ్వరం నుండి పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎల్ఎండి నింపినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతులందరికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయి అన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు రైతులు వేలే ఎకరాల్లో నాట్లు వేసి ఉన్నారన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు కోదాడ వరకు ఈ నీళ్లు అందు తాయి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యే లోపు పంప్ హౌస్ లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులంద రినీ తీసుకువచ్చి పంప్ హౌస్ ఆన్ చేసి మిడ్ మానేరు, ఎల్ఎండి నింపుతామని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందో మేడిగడ్డను చూస్తే అర్థమవుతుందన్నారు. మేడిగడ్డ మీదు గా పది లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నా యని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, రాజకీయ తమాషాలు చేయకుండా వెంటనే ఆ నీటిని లిఫ్ట్ చేసి రైతులకు వ్యవసాయానికి అందించాలని డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !