వొడితల రాజేశ్వరరావు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జులై 24:
మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ శ్రీ వొడితల రాజేశ్వర రావు 13 వ వర్ధంతిసందర్భంగా వారి మనుమడు హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ వొడితెల ప్రణవ్ వారి తాత గారైన రాజేశ్వరరావు విగ్రహానికి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరిరేణుక, సునీత లక్ష్మి తిరుమల, పొన్నగంటి స్వప్న, రిబ్క, స్వప్న మహిళా కార్యకర్తలు రాజేశ్వరరావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !