స్వర్గీయ శ్రీ వొడితల రాజేశ్వరరావు గారికి నివాళులు అర్పించిన PACS తుమ్మనపల్లి చెర్మన్ కౌర్ సుగుణాకర్ రెడ్డీ

బాహు బలం న్యూస్ హుజురాబాద్ జులై 24
బుధ వారం రోజున స్వర్గీయ శ్రీ వొడితల రాజేశ్వరరావు గారి 13వ వర్థంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి PACS చెర్మన్ కౌర్ సుగుణాకర్ రెడ్డి హుజురా బాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు,మిడిదోడ్డి శ్రీనివాస్,రమేష్,రియాజ్, వెంకట్.రాజేశ్వరరావు గారికి ఘనంగా నివాళులు అర్పింఛారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నాను.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !