ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఎడ్ల బిక్షపతి ఏకగ్రీవ ఎన్నిక. .

ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఎడ్ల బిక్షపతి ఏకగ్రీవ ఎన్నిక. .

సబ్బనీ వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జూలై 13 :
జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట--హుజురా బాద్ ఉమేష్ చంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఉమేష్  చంద్ర ఆటోయూనియన్ అధ్యక్షుడిగా ఎడ్ల బిక్షపతి,ఉపాధ్య క్షులుగా రాగం శ్యామ్,లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఎర్ర కుమార్,గౌరవ సలహాదారులుగా,ఏ సతీష్,ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుప తి,కోశాధికారిగా ఎండి,ఆమ్జాద్,మాజీ అధ్యక్షులు బత్తిని రాజు,పొడిశెట్టి రాజకుమార్,చెన్నోజు రమేష్.సభ్యులు ప్రశాం త్,రాకేష్,అర్జున్,శ్రీ కాంత్,కుమ్మరి రాజయ్య,రాజు,కండె రాజు,రమేష్,ఉప్పు రాజేందర్,తునికి మధు,మొలుగూరి కొమురయ్య,వెంకటేష్,తదితరులు సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

సబ్బనీ వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జూలై 13 :
జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట–హుజురా బాద్ ఉమేష్ చంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఉమేష్  చంద్ర ఆటోయూనియన్ అధ్యక్షుడిగా ఎడ్ల బిక్షపతి,ఉపాధ్య క్షులుగా రాగం శ్యామ్,లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఎర్ర కుమార్,గౌరవ సలహాదారులుగా,ఏ సతీష్,ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుప తి,కోశాధికారిగా ఎండి,ఆమ్జాద్,మాజీ అధ్యక్షులు బత్తిని రాజు,పొడిశెట్టి రాజకుమార్,చెన్నోజు రమేష్.సభ్యులు ప్రశాం త్,రాకేష్,అర్జున్,శ్రీ కాంత్,కుమ్మరి రాజయ్య,రాజు,కండె రాజు,రమేష్,ఉప్పు రాజేందర్,తునికి మధు,మొలుగూరి కొమురయ్య,వెంకటేష్,తదితరులు సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….