ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి.

సబ్బని వెంకటస్వామిబాహు బలం ప్రతినిధి హుజురాబాద్: జూలీ 06:
భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని 34వ బూత్ లో అమ్మకు గుర్తుగా ఒక మొక్క నాటి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు,పైళ్ల వెంకటరెడ్డి ,నల్ల సుమన్,ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు,పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి,తిప్పబత్తినీ రాజు,BJYM అద్యక్షులు పంజాల మనోజ్,శక్తి కేంద్ర ఇన్చార్జి కొలిపాక వెంకటేష్,బూత్ అధ్యక్షులు ఆవుల సదయ్య,నల్ల అజయ్, బొల్లోజు వినయ్,రాపాక రాజు,తాళ్లపళ్లి దేవేంద్ర,తుర్పాటి సాగర్,సీనియర్ నాయకులు,బచ్చు కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

  1. సబ్బని వెంకటస్వామిబాహు బలం ప్రతినిధి హుజురాబాద్: జూలీ 06:
    భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని 34వ బూత్ లో అమ్మకు గుర్తుగా ఒక మొక్క నాటి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు,పైళ్ల వెంకటరెడ్డి ,నల్ల సుమన్,ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు,పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి,తిప్పబత్తినీ రాజు,BJYM అద్యక్షులు పంజాల మనోజ్,శక్తి కేంద్ర ఇన్చార్జి కొలిపాక వెంకటేష్,బూత్ అధ్యక్షులు ఆవుల సదయ్య,నల్ల అజయ్, బొల్లోజు వినయ్,రాపాక రాజు,తాళ్లపళ్లి దేవేంద్ర,తుర్పాటి సాగర్,సీనియర్ నాయకులు,బచ్చు కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !