తీన్మార్ మల్లన్నకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి.. తీన్ మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ కొంగటి రాజ్ కుమార్.

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి) హుజురాబాద్ జూన్ 22;
తీన్మార్ మల్లన్నకి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనీ తీన్మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజక వర్గం  ఇం చార్జ్ కొంగటి రాజ్ కుమార్ శనివారం.ముఖ్యమంత్రి అను ముల రేవంత్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం తీన్మార్ మల్లన్న టీం తరుపున విజ్ఞప్తి చేశారు గ్రాడ్యుయేట్స్ ఎన్ని కలలో తీన్మార్ మల్లన్న మీద నమ్మకంతో టికెట్ ఇచ్చార నీ,అదే నమ్మకంతో మల్లన్న గెలిచాడన్నారు.10 సంవత్స రాల కాలంలో కేసిఆర్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిన ప్రతి పక్షం లేని సమయంలో ప్రజల గొంతుక అ య్యారన్నారు.అదే గొంతుక కీలక నిర్ణయాలు తీసుకునే మీ కాబినెట్ లో ఉంటే ఏ నిరుద్యోగుల తరుపున గెలిచారో వాళ్ళకోసం పని చేసే అవకాశం ఉంటుదన్నారు.విద్య విష యంలో ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి మల్లన్న మాత్రమే అ ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందన్నారు.కావున విద్యా శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజల గొం తును మీ పక్కన ఉంచుతారని కొంగంటి రాజుకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్ని మండల అధ్యక్షులు హుజురాబాద్ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు .

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

ఐలమ్మ పోరుబాటే మనకు శ్రీరామరక్ష! • దొరల గుండెల్లో నిద్రపోయిన నిప్పురవ్వ ఆమె.. ఓట్ల కోసమే పాలకుల మొక్కుబడులు • దేశంలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి: పోలాడి రామారావు డిమాండ్ • కరీంనగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

గడీల గర్వమణచిన నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ! ​• ఓట్ల కోసమే విగ్రహాలకు దండలు.. పాలనలో ఆశయాలకు తిలోదకాలు.. ​• బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: పోలాడి రామారావు.. ​”హక్కులు ఎవరూ భిక్షగా వేయరు.. ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే సాధించుకోవాలి!” — పోలాడి రామారావు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు….

ఓసీ జేఏసీ నేత రవీందర్‌రావు భార్య రజిత ఆకస్మిక మృతి.. పార్థివదేహానికి నివాళులర్పించిన జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది.. .

నేడే గణేశ్ నిమజ్జనం.. కెనాల్‌లో నీరేది? ఎస్సారెస్పీ నీళ్లు వెంటనే విడుదల చేయాలి. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్. నిమజ్జన వేళ నీటి కష్టాలు వద్దు:. హుజూరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి. కెనాల్‌లో చుక్క నీరు లేదు.. మంత్రులు, అధికారులు తక్షణం స్పందించాలి.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !